“Happy Birthday Nanna!
I am thrilled to interview you. Thank you for sharing your thoughts and experiences with all of us. I cherish this interview with you forever.
Love you Nanna!”
Check out the most-awaited interview with my father.
#HappyBirthdayNanna #HBDSuperStarKrishna #ManjulaGhattamaneni #MaheshBabu #NamrataShirodkar
For More Updates:
Subscribe me @ https://www.youtube.com/channel/UCfPFb_7wklo6dCP-Tt6R2dQ?sub_confirmation=1
Like me @ https://www.facebook.com/ManjulaGhattamaneni/
Tweet me @ https://www.twitter.com/ManjulaOfficial
Follow me @https://instagram.com/manjulaghattamaneni?igshid=1u4h14q28urn9
పంచె కడితే అచ్చ తెలుగు రైతు లానే ఉండేవారు …పిస్టల్ పడితే స్వచ్ఛమైన జేమ్స్ బాండ్ కనిపించేవారు ..టోపీ పెట్టి గుర్రం ఎక్కితే కౌబాయ్ కళ్ళముందు ప్రత్యక్షము అయ్యేవాడు ..తెలుగు తెర మీద మొదటి ఆక్షన్ హీరో "కృష్ణ "… తెలుగు తెర మొదటి కౌబాయ్ హీరో "కృష్ణ … తెలుగు తెర మీద మొదటి జేమ్స్ బాండ్ "కృష్ణ …. తెలుగు తెర మీద మొదటి 70 mm మూవీ తీసింది కృష్ణ …. తెలుగు లో మొదటి కలర్ మూవీ తీసింది కృష్ణ… తెలుగు లో మొదటి సినిమా స్కోప్ తీసింది కృష్ణ …..తెలుగు లో మొదటి డాల్పి సౌండ్ సిస్టం తీసుకొచ్చింది కృష్ణ .తెలుగు లో మొదటి భారీ బడ్జెట్ మూవీ తీసింది కృష్ణ .తెలుగు లో మొదట సంగీతం లో వైవిద్యం బప్పీలహరిని తీసుకొచ్చి చూపింది కృష్ణ .తెలుగు సినిమా కార్మికులకు మొదట నాన్ వెజ్ తో భోజనం పెట్టించింది కృష్ణ .ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద హీరోలలో మొదట ఎక్కువ మొత్తం దానం చెయ్యటానికి ముందుకు వచ్చేవారు కృష్ణ… ఎందరో కొత్త డైరెక్టర్స్ కి లైఫ్ ఇచ్చిన మొదటి పెద్ద హీరో కృష్ణ …ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎక్సపెరిమెంట్స్ మొదటిగా చేసిన వ్యక్తి కృష్ణ …కృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..
Meru elane health ga undali sir yepatiki
U r always super star
ఎన్ని తరాలకైనా స్ఫూర్తిదాయకమైన హీరో ఉన్నారంటే అది ఓకేఒక్కరు superstar కృష్ణ గారు ఒక్కరే. నిండు నూరేళ్లు ఇలాగే బతకండి సార్.💐💐💐💐💐
Manjula gattamaneni channel maa hero Krishna gari tho all time Hits moovees interviews cheyali..Repati generations ki lessons ga kavali..100 super hits on 100 weeks to continue..we are all waiting manjula garu.. 👌👌👍👍🌸
Telugu Film industry ki Hero Krishna gari chesina sevalikii Bharatha Ratna ivvali ..it's nt mine all people s demand for you sir.. ❤️❤️
సూపర్ స్టార్ 🙏🙏🙏🙏
నా అభిమాన హీరో డేరింగ్ డాషింగ్ డైమనిక్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Manjula ghattamaneni channel special thanks to super star krishna interview
Great STAR….Super STAR….
Super madam nice interview all the best for your future videos
Tirupathi location lo shortfilm lo participate cheyyalante contact avandi. We will encourage. Pls Comment here.
Manchu vari Lakshmi
Ekkada meeru
Saripoyaru 🙏
I STILL LIKE KRISHNA GARI ALL MOVIES..ONE OF MY FAV MOVIE IS ''SIMHASANAM'' HE IS A LEGEND ACTOR…
Jai super ⭐⭐⭐⭐hartfull man
Happy Birthday wishes sir meeru elnti birthdays enka Chala jarupukovalandi maadi Tenali sir Naaku chaala estam meeru/mahesh
Krishna gari chetha matladicchakunda meere ekkuva matladuthunnaru enti manjula garu, meeru excited ga unnaru artham avtundi
My super star 🌠 krishna God bless you i love you
Daring and dashing hero Krishna gariki, wishing you a very very happy birthday 🎂 🥳 🎉 🎈 sir.
These interview will be remembered and it is an asset
మీ నాన్న గారు రాఘవయ్య గారు కూడా బాగ రంగు అని గుర్తు కృష్ణ గారు. నా చిన్నతనం లో తెనాలి లో మీ ఇంటికి వచ్చేవారం. మా అమ్మ చెబుతుంటారు మీరు చిన్నప్పుడు చాలా ముద్దుగ ఉండే వారని మిమ్మల్ని ఎత్తు కోవాలని పోటీ పడేవారట.
Thank you for showing Krishna Garu!, many, many happy returns of the day, best wishes and best regards, to Krishna Garu and family!🌼🌼.
Over voice over
Manchu lakshmi voice la undi
Babaigaru happy birthday
Daya lo karunamayulu.